BLOG DETAILS
Telangana Rajiv Swagruha Corporation Announces Open Plot Auction in Ranga Reddy and Medchal Districts
Hyderabad, November 5, 2025:
The Telangana Rajiv Swagruha Corporation Limited (TGRSCL), under the Government of Telangana, has announced an opportunity for the public to own *encumbrance-free open plots* through an open auction. The official notification (No. 42/TGRSCL/EM/Open Plots/2025) was released on November 5, 2025.
Open Plots Available in Prime Locations
The auction includes residential plots located in **Torrur**, *Bahadurpally**, and Kurmaguda, spread across the districts of **Ranga Reddy** and **Medchal-Malkajgiri**. These plots are situated in fully developed areas with excellent connectivity to major infrastructure corridors such as the Outer Ring Road (ORR), Adibatla IT Corridor, RGI Airport, and RCI.
Torrur (Ranga Reddy District):
A total of 125 plots measuring between *200 to 500 sq. yards* will be auctioned at an upset price of *₹25,000 per sq. yard*, with a minimum bid increment of ₹500. The Earnest Money Deposit (EMD) for participation is ₹2,00,000.
Bahadurpally (Medchal-Malkajgiri District):
The site offers *13 plots* ranging from *200 to 1000 sq. yards*. Corner plots are priced at **₹30,000 per sq. yard**, while other plots start at *₹27,000 per sq. yard*. The minimum bid increment is ₹500, and the EMD amount is ₹3,00,000.
Kurmaguda (Ranga Reddy District):
*25 plots* measuring between 200 to 300 sq. yards are up for auction at an upset price of *₹20,000 per sq. yard*, with a ₹500 bid increment and ₹2,00,000 EMD.
Auction and EMD Payment Schedule
The last date for EMD submission is November 15, 2025, up to 5:00 PM. The auction dates are scheduled as follows:
Torrur: November 17-18, 2025 (10:30 AM to 5:00 PM and 10:30 AM to 1:30 PM)
Bahadurpally and Kurmaguda:November 18, 2025 (2:00 PM to 3:00 PM)
The auction will be conducted at Avika Convention beside Tara Convention, ORR Exit No. 11, Pedda Amberpet, Hyderabad - 501505.

Highlights and Benefits
100% encumbrance-free and clear title plots owned by Telangana Rajiv Swagruha Corporation Ltd.
Plots are located in prime and fully developed areas with strong connectivity to major city hubs.
Torrur is near the ORR and Adibatla IT Corridor.
Bahadurpally is adjacent to the ORR.
Kurmaguda lies close to RGI Airport, RCI, and ORR.
Application and Contact Details
Interested applicants must submit the EMD through a Demand Draft (DD) drawn in favour of the Managing Director, TGRSCL, payable at Hyderabad. The DD should be submitted to the Executive Engineer, TGRSCL, at the respective project site.
For more details, visit the official website: www.swagruha.telangana.gov.in
Contact Numbers:
Torrur: 8121022230 / 9959053583
Bahadurpally: 7993455802
Kurmaguda: 7993455784
**Issued by:**
*Managing Director, Telangana Rajiv Swagruha Corporation Limited, Hyderabad.
Hyderabad, October 2025: The Telangana Rajiv Swagruha Corporation Ltd (TGRSCL) has announced a total 167 Open Plot Auction 2025, inviting bids for premium residential plots in Kurmalguda, Bahadurpally, and Torror. Detail Information Conducting Authority Telangana Rajiv Swagruha Corporation Ltd Auction Type Open Plot EAuction Locations Covered Kurmalguda, Bahadurpally, and Torror Plot Types Residential and Commercial Auction Mode Online (EAuction Portal) Eligibility Open to Individuals, Builders, and Institutions Kurmalguda (Ranga Reddy District): TGRSCL offers an 29 open residential plot (Sy. No. 46/P) measuring 266.66 sq. yds, 504 sq. yds, 917.50 sq. yds, 600 sq. yds more.. at a starting price of ₹20,000 per sq. yd, with ₹2 lakh EMD. Auction Date: 28th Oct 2025 (11 AM - 2 PM). Bahadurpally (Medchal-Malkajgiri): TGRSCL offers a 18 residential plot (Sy. No. 383/1) measuring 266.66, 300, 744 sq. yds & more.. at a starting prices ₹27K & ₹30K per sq. yd, with ₹3 lakh EMD. Auction Date: 28th Oct 2025 (3 PM - 6 PM). Torror (Ranga Reddy District): TGRSCL offers a 120 residential plot (Sy. No. 239, 240, 247 & 249) measuring 266.66 sq. yds at a starting price of ₹25,000 per sq. yd, with ₹2 lakh EMD. Auction Date: 29th Oct 2025 (3 PM - 6 PM). TGRSCL Official Notification

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్లో ఉన్న రాజీవ్ స్వగృహ టవర్లను విక్రయించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. మొత్తం 47 ఎకరాల విస్తీర్ణంలో 17 టవర్లలో కలిపి 2,856 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో 840 ట్రిపుల్ బెడ్రూమ్ డీలక్స్, 840 ట్రిపుల్ బెడ్రూమ్, 336 డబుల్ బెడ్రూమ్, 840 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండగా, అదనంగా 19 ఎకరాల ఖాళీ స్థలం కూడా ఉంది.
రేవంత్ ప్రభుత్వ అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా, ఒకేసారి 2,856 ఫ్లాట్లను వేలంకి సిద్దం చేస్తున్నారు. ఈ ఫ్లాట్లు మొత్తం 17 టవర్లలో నిర్మించబడ్డాయి. వీటిలో ట్రిపుల్ బెడ్రూం డీలక్స్, 3BHK, 2BHK, 1BHK ఫ్లాట్లు ఉన్నాయి. టవర్లతోపాటు, ఖాళీ స్థలం కూడా వేలం కోసం ఉంచబడింది.
మొత్తం 47 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ విస్తరించింది, ఇందులో 19 ఎకరాల ఖాళీ భూమి కూడా ఉంది. ప్రభుత్వం ఈ 17 టవర్లు మరియు ఖాళీ భూమి కలిపి సుమారు 550 కోట్లుకి అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఈ అమ్మకాన్ని ఒక్కో ఫ్లాట్ విడిగా కాకుండా, ఒకసారి గుంపుగా చేపట్టాలని నిర్ణయించారు. అంటే, ఒక కంపెనీ మొత్తం టవర్లను కొనుగోలు చేసి, తరువాత ఫ్లాట్లను వేర్వేరు అమ్మే విధంగా ఉంటుంది.
స్థానం: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, జవహర్ నగర్లో ఉన్న రాజీవ్ స్వగృహ టవర్లు. ఫ్లాట్ల విభజన:
3BHK డీలక్స్: 840
3BHK: 840
2BHK: 336
1BHK: 840
ప్రాజెక్ట్లో 100 ఫీట్ల రోడ్ కూడా నిర్మించబడింది. కొన్ని నెలల క్రితం ఒక కంపెనీ రూ.300 కోట్లతో టవర్లను కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి ప్రభుత్వం అంగీకరించలేదు.
గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం కమర్షియల్ ప్లాట్లు, రాజీవ్ స్వగృహ టవర్లు, హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలు వేలం చేస్తోంది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉపయోగపడతాయి.
ఉదాహరణకు, కూకట్పల్లిలోని 7.8 ఎకరాల స్థలం గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ.547 కోట్లకు కొనుగోలు చేసింది. పోచారం, బండ్లగూడలో ఖాళీ ఫ్లాట్లను కూడా అమ్మారు. గాజులరామారం, పోచారంలోని టవర్లకు ఈ నెల 25న లాటరీ నిర్వహించనున్నారు. ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లోని టవర్లను కూడా వేలం చేయగా, ఉద్యోగులు వాటిని రూ.87.41 కోట్లకు కొనుగోలు చేశారు.
ఇతర కంపెనీలు, సంఘాలు కూడా వేర్వేరు టవర్లను కొనుగోలు చేస్తున్నాయి. ఉదాహరణకు, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, NTPC ఉద్యోగుల అసోసియేషన్, FCI ఉద్యోగుల అసోసియేషన్ కలిసి పోచారం లోని మూడు టవర్లను రూ.70.11 కోట్లకు కొనుగోలు చేశారు.
తాజాగా హౌసింగ్ బోర్డు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కమర్షియల్ ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు అక్టోబర్ 8, 9 తేదీల్లో MSTC పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేయాలి. గజానికి ఫీజు రూ.2,500 గా నిర్ణయించారు. హౌసింగ్ బోర్డు ఎండీ వి. పి. గౌతమ్ ప్రకటించినట్లుగా, అక్టోబర్ 9, 10 తేదీల్లో ఆన్లైన్ వేలం నిర్వహించబడనుంది.
క్రొత్త కమర్షియల్ ప్లాట్ల వివరాలు:
మేడ్చల్, చింతల్లో 2.25 ఎకరాల ప్లాట్: గజానికి రూ.72,000
చింతల్లో 3,388 గజాల ప్లాట్: గజానికి రూ.60,000
హైదరాబాద్ నగరానికి సమీపంలోని పోచారం (మెడ్చల్-మల్కాజగిరి జిల్లా)లో నిర్మించిన రాజీవ్ స్వగృహ-సద్భావన టౌన్షిప్లో ఇంకా ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 19 టవర్లు, 1650 ఫ్లాట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 1328 ఫ్లాట్లు విక్రయించబడగా, ప్రస్తుతం 322 ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
1 BHK (540 sft) - 186 ఫ్లాట్లు
2 BHK (740-761 sft) - 136 ఫ్లాట్లు
3 BHK & డీలక్స్ 3 BHK - పూర్తిగా సేల్ అయిపోయాయి
ప్రభుత్వం మధ్య తరగతి కుటుంబాల కోసం మార్కెట్ రేట్ (₹5500/sft) కంటే తక్కువగా కేవలం ₹2500/sftకే అందిస్తోంది.
1 BHK - ₹13 లక్షలు
2 BHK - ₹19 లక్షలు
3 BHK (1599 sft) - ఇప్పటికే విక్రయించబడింది (మునుపటి ధర ₹36 లక్షలు)
ఈ టౌన్షిప్ లో నివాసులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.
స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్
చిల్డ్రన్స్ పార్క్, వాకింగ్ ట్రాక్
కార్గో లిఫ్ట్స్, ప్యాసెంజర్ లిఫ్ట్స్
24x7 నీటి సరఫరా (కృష్ణా వాటర్), పవర్ సప్లై
కమర్షియల్ షాప్స్ (D-Mart, Reliance సమీపంలో)
ఎయిమ్స్ హాస్పిటల్, చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఉప్పల్ ఫ్లైఓవర్ సమీపంలో
ఫ్లాట్లు ఫస్ట్ కం, ఫస్ట్ సర్వ్ బేసిస్లో కేటాయించబడతాయి.
1 BHK కోసం టోకెన్ అమౌంట్ - ₹1,00,000
2 BHK కోసం టోకెన్ అమౌంట్ - ₹2,00,000 (డిమాండ్ డ్రాఫ్ట్ in favour of TSRSL Hyderabad)
In a significant development under the Rajiv Swagruha housing initiative, 401 affordable flats have been successfully allotted across Hyderabad, specifically in Pocharam and Bandlaguda. These units were sold below market rates under a no-profit-no-loss model, generating approximately ₹78 crore in revenue for the government.
The selection process, initiated after a July 4 government notification, was conducted through a lottery system. While most flats in Pocharam received single applications, a few units, like a 3BHK flat, attracted up to 69 applicants.
Unsuccessful applicants from Bandlaguda were